Jagga reddy: ఓయూకి రావడానికి కేసీఆర్‌కు భయం: జగ్గారెడ్డి

ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి కేసీఆర్‌కు భయం పట్టుకుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. అక్కడ సమస్యలు తీరాలంటే రాహుల్‌ గాంధీ లేదా కేసీఆర్‌ ఓయూను సందర్శించాలని చెప్పారు.

Published : 30 Apr 2022 17:33 IST

Tags :

మరిన్ని