Andhra news: ప్రేమికుడు కాదు.. వంచకుడు!..

స్నేహమంటూ సహచర ఉద్యోగినితో మాట కలిపాడు. ప్రేమంటూ ఆమెకు చేరువయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. తీరా పెళ్లి ప్రస్తావన రాగానే.. ఇల్లు కట్టుకోవడానికి డబ్బు కావాలన్నాడు. ససేమిరా అనేసరికి నగ్న చిత్రాలను అమ్మాయి తండ్రికే పంపించి బ్లాక్ మెయిల్ మెుదలుపెట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో చివరకు కటకటపాలయ్యాడు...విజయనగరం జిల్లాకు చెందిన ఓ సచివాలయ ఉద్యోగి.

Published : 07 May 2022 22:25 IST

Tags :

మరిన్ని