Vishakapatnam: పెళ్లి మండపంలోనే కుప్పకూలి మృతి చెందిన వధువు

విశాఖ మధురవాడలో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకలో వధువు స్పృహ కోల్పోయింది. సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వధువు కుప్పకూలింది. వధువు సృజనను బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెళ్లికుమార్తె సృజన మృతిచెందింది.

Published : 12 May 2022 14:06 IST

Tags :

మరిన్ని