Andhra news: ఆర్టీసీ బస్సులో కోతి ప్రయాణం.. ప్రయాణీకులకు భయం భయం..

కోతి ఆర్టీసీ బస్సు ఎక్కి దర్జాగా డ్రైవర్ పక్కన కుర్చీని ఒంగోలు నుంచి ఉలవపాడు వరకు ప్రయాణించింది. ఉలవపాడులో కోతిని దించటానికి డ్రైవర్ యత్నించగా ఎదురుతిరగటంతో బస్సును రెండు గంటలపాటు నిలిపివేశారు. ఆ తర్వాత స్థానికుల సాయం తీసుకొని డ్రైవర్ కోతిని బస్సులో నుంచి బయటకు తరిమివేశారు. ప్రయాణికులు హమ్మయ్య అంటూ బస్సుతో పాటు ముందుకు కదిలారు.

Published : 18 May 2022 13:11 IST

Tags :

మరిన్ని