Viral Video: కూతుర్ని కళాశాలలో దింపి.. తిరిగిరాని లోకాలకు!

ఖమ్మం పట్టణంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూతుర్ని కళాశాలలో దింపి తిరిగి వెళ్తున్న తండ్రిని కారు రూపంలో మృత్యువు కబళించింది. యూటర్న్‌ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. దృశ్యాలు అక్కడున్న సీసీకెమేరాల్లో నమోదయ్యాయి.

Published : 21 May 2022 18:56 IST

Tags :

మరిన్ని