Ukraine Crisis: స్నేక్ ఐలాండ్ కోసం ఉక్రెయిన్‌, రష్యా పోరాటం

స్నేక్ ఐలాండ్ కోసం రెండు దేశాల చేస్తున్న పోరాటంతో.. ఆ ద్వీపంలో విధ్వంసం రాజ్యమేలుతోంది. దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లుతోంది. నల్ల సముద్రంలో కీలకమైన స్నేక్  ఐలాండ్‌పై నియంత్రణ కోసం ఉక్రెయిన్.. పట్టు నిలుపుకునేందుకు రష్యా చేస్తున్న యత్నాలతో స్నేక్ ఐలాండ్  భారీగా దెబ్బతింటోంది.

Published : 22 Jun 2022 17:13 IST

Tags :

మరిన్ని