AB Venkateswar Rao: కొంత మంది వ్యక్తులు నన్ను టార్గెట్‌ చేస్తున్నారు: ఏబీవీ

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. నిఘా విభాగం చీఫ్‌గా పని చేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు.

Published : 29 Jun 2022 15:46 IST

Tags :

మరిన్ని