Agri data: రైతుల ఉత్పత్తి, ఉత్పాదకత, లాభాలను పెంచేందుకు.. అగ్రి డేటా!

కొత్త సాంకేతికతలను ఉపయోగించుకొని వ్యవసాయరంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంతో పాటు రైతులు, భాగస్వామ్యులకు మెరుగైన పరిస్థితులు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, ఉపగ్రహ ఛాయాచిత్రాల వంటి సాంకేతికతలను విస్తృతంగా వినియోగించి రైతుల ఉత్పత్తి, ఉత్పాదకత, లాభాలను పెంచాలన్నది సర్కార్ ఆలోచన. వీటిని వినియోగించేందుకు అత్యంత కీలక వనరైన డేటా సేకరణ, నిర్వహణ కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తోంది.

Published : 07 Jul 2022 10:01 IST

Tags :

మరిన్ని