Allu Arjun: చిన్నారి అభిమానికి.. అడగ్గానే అల్లు అర్జున్‌ ఆటోగ్రాఫ్‌

ఓ చిన్నారి అభిమాని అడగ్గానే అల్లు అర్జున్‌ (Allu Arjun) వెంటనే ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. విమానాశ్రయంలో చక్రాల కుర్చీలో ఉన్న ఆ అభిమాని వద్దకు వెళ్లి.. అతడి పేరు అడిగి మాట్లాడాడు. బన్నీ ఫ్యాన్స్‌తో ఎంత సరదాగా ఉంటాడో తెలిపే ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Published : 16 Oct 2023 20:31 IST

ఓ చిన్నారి అభిమాని అడగ్గానే అల్లు అర్జున్‌ (Allu Arjun) వెంటనే ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. విమానాశ్రయంలో చక్రాల కుర్చీలో ఉన్న ఆ అభిమాని వద్దకు వెళ్లి.. అతడి పేరు అడిగి మాట్లాడాడు. బన్నీ ఫ్యాన్స్‌తో ఎంత సరదాగా ఉంటాడో తెలిపే ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు