Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డితో నటుడు వెంకటేశ్‌, సురేశ్‌బాబు భేటీ

హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ప్రముఖ నటుడు వెంకటేశ్‌, నిర్మాత సురేశ్‌బాబు సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాసేపు వారిద్దరూ సీఎంతో మట్లాడారు.

Published : 27 Jan 2024 15:22 IST

Tags :

మరిన్ని