Venkatesh - Saindhav: కొత్త రకమైన యాక్షన్‌తో ‘సైంధవ్‌’ చేశాం: వెంకటేశ్‌

కుటుంబంలోని ప్రతి ఒక్కరూ చూసేలా తన 75వ చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav) సినిమా చేశానని వెంకటేశ్‌ చెప్పారు. ఆయన కథానాయకుడిగా.. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, నవాజుద్దీన్‌ సిద్దిఖీ, ఆర్య, ఆండ్రియా, బేబీ సారా కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఆదివారం రాత్రి.. విడుదలకి ముందస్తు వేడుక నిర్వహించారు. 

Published : 08 Jan 2024 17:41 IST

Tags :

మరిన్ని