Saindhav: సంక్రాంతికి ‘సైంధవ్‌’తో ఫుల్‌ ట్రీట్‌ ఇస్తున్నా!: వెంకటేశ్‌

ఈ సంక్రాంతికి ‘సైంధవ్‌’ (Saindhav)తో ఫుల్‌ ట్రీట్‌ ఇస్తున్నానని ప్రముఖ నటుడు వెంకటేశ్‌ (Venkatesh) చెప్పారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సైంధవ్‌’. శైలేశ్‌ కొలను దర్శకుడు. జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సైంధవ్‌’ ట్రైలర్‌ విడుదల సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడారు.  

Published : 03 Jan 2024 17:07 IST

Tags :

మరిన్ని