Kajal Aggarwal: హైదరాబాద్‌లో సినీ నటి కాజల్‌ అగర్వాల్ సందడి

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెం.10లో సినీ నటి కాజల్‌ అగర్వాల్ (Kajal Aggarwal) సందడి చేశారు. ఓ ఫ్యాషన్‌ వస్త్ర షోరూంను ఆమె ప్రారంభించారు. ఆమెతో పలువురు సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. 

Published : 05 Mar 2024 21:18 IST

Tags :

మరిన్ని