Bangalore: విమానంలో మహిళపై మూత్ర విసర్జన కేసులో.. నిందితుడు శంకర్‌ అరెస్ట్‌

నేరం చేసి తప్పించుకున్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు.. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి ఆచూకీ కనిపెట్టేందుకు.. వివిధ రకాలుగా జల్లెడ పడుతుంటారు. ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన కేసులోనూ పరారీలో ఉన్న శంకర్ మిశ్రాను పోలీసులు.. చాకచక్యంగా పట్టుకున్నారు. సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినా, సోషల్ మీడియా, క్రెడిట్ కార్డు ఆధారంగా.. బెంగళూరులో అరెస్ట్ చేశారు.

Published : 07 Jan 2023 15:37 IST

Tags :

మరిన్ని