Allu Arjun: నాకు నేషనల్‌ అవార్డు రావాలని.. నాకన్నా ఆయనే బలంగా కోరుకున్నారు: అల్లు అర్జున్‌

‘పుష్ప ది రైజ్‌’ (Pushpa The Rise) చిత్రానికిగానూ తాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడంపై అల్లు అర్జున్‌ (Allu Arjun) ఆనందం వ్యక్తం చేశారు. తన మిత్రుడు దేవిశ్రీ ప్రసాద్‌ (DeviSri Prasad)తో కలిసి అవార్డు తీసుకోవడం సంతోషంగా అనిపించిందన్నారు. ఈ సినిమాలో నటనకు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో సుకుమార్‌ ఎంతో శ్రమించారని తాజాగా జరిగిన ఓ పార్టీలో చెప్పారు.

Published : 22 Oct 2023 15:55 IST

Tags :

మరిన్ని