Andre Russell: ‘జవాన్‌’ పాటకు అదిరిపోయే స్టెప్టులేసిన ఆండ్రూ రస్సెల్.. వీడియో వైరల్

షారుక్ ఖాన్‌ (Shah Rukh Khan) హీరోగా తెరకెక్కిన ‘జవాన్‌’ (Jawan) బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ‘నాట్‌ రామయ్యా వస్తావయ్యా’ పాటకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ (Andre Russell) ఓ పార్టీలో అదిరిపోయే స్టెప్పులేసి అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 21 Sep 2023 21:51 IST

షారుక్ ఖాన్‌ (Shah Rukh Khan) హీరోగా తెరకెక్కిన ‘జవాన్‌’ (Jawan) బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ‘నాట్‌ రామయ్యా వస్తావయ్యా’ పాటకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ (Andre Russell) ఓ పార్టీలో అదిరిపోయే స్టెప్పులేసి అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు