ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ -1 టోర్నీలో భారత ఆర్చర్ల బృందం సత్తాచాటింది. మహిళల సింగిల్స్ సహా మహిళలు పురుషులు, మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్లలో.. బంగారు పతకాలతో మెరిసింది. ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో సత్తాచాటిన భారత ఆర్చర్లు | archery world cup stage-1 tournament