Vedic Dharma: ఆ ఊరిలో సెల్‌ఫోన్‌ వాడరు.. కరెంటూ ఉండదు!

స్మార్ట్ ఫోన్ కాదు కదా.. ఆధునిక సాంకేతికతతో నడిచే ఏ సౌకర్యాన్ని వినియోగించుకోని ఊరు అది. విద్యుత్ ఉండదు.. కట్టడాలకు సిమెంటు, ఇనుము వాడరు.. చదువులకు ఫీజులు కట్టరు.. గ్రామస్థులంతా ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకుతారు. ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలతో సంపన్న జీవితం గడిపినా.. జీవిత పరమార్థం ఇది కాదని భావించి, పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గంగా సనాతన ధార్మిక జీవితం గడుపుతారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మ అనే ఆ గ్రామ ప్రత్యేకతలను మనమూ చూసొద్దాం..రండి.. 

Updated : 12 Dec 2022 18:13 IST

Tags :

మరిన్ని