Bengaluru: తాగు నీరు వృథా చేస్తే రూ.5000 జరిమానా

బెంగళూరులో నీటి వృథాను అరికట్టేందుకు కర్ణాటక సర్కారు రంగలోకి దిగింది. ఇక నుంచి నగర ప్రజలు తాగునీటిని వృథా చేస్తే రూ.5000 జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. వాహనాలు కడగడానికి, వినోదం కోసం తాగునీటిని వినియోగించడంపై నిషేధం విధించింది. సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌లో మంచి నీటిని తాగడానికి మాత్రమే వినియోగించాలని అధికారులు కోరారు.  

Published : 09 Mar 2024 11:30 IST

Tags :

మరిన్ని