LIVE - Bhagavanth Kesari: ‘భగవంత్‌ కేసరి’.. ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్

నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను హన్మకొండలో ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడండి. 

Published : 08 Oct 2023 19:01 IST

Tags :

మరిన్ని