Insian Army: సియాచిన్‌లో తొలి మహిళా సైనికాధికారిగా కెప్టెన్ శివ చౌహాన్‌ రికార్డు

గడ్డకట్టించే చలి..! సముద్ర మట్టానికి 15వేల అడుగుల ఎత్తు..! ఊపిరి పీల్చుకోవడమే కష్టమనిపించే వాతావరణం..! అడుగడుగునా పొంచి ఉన్న ప్రమాదం..! ఈ అవరోధాలు అన్నింటినీ పటాపంచలు చేస్తూ.. మహిళా శక్తిని ప్రపంచానికి చాటుతూ ముందడుగు వేశారు కెప్టెన్ శివ చౌహాన్. అత్యంత ప్రతికూల పరిస్థితిల్లోనూ దేశ రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. సియాచిన్‌లో పోస్టింగ్ సాధించిన తొలి మహిళా సైనికాధికారిగా కెప్టెన్ శివ చౌహాన్ రికార్డుకెక్కారు.

Published : 04 Jan 2023 11:19 IST

Tags :

మరిన్ని