Honey Trap: పాకిస్థాన్ మహిళ వలపు వలలో భారత జవాన్‌..!

పాకిస్థాన్ మహిళ విసిరిన వలపు వలలో చిక్కుకుని సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేశాడన్న ఆరోపణలతో ఓ భారత జవాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్ బుక్ , వాట్సాప్‌ల ద్వారా అతను పాకిస్థాన్ ఐఎస్ఐ మహిళా ఏజెంట్‌తో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. 

Published : 22 May 2022 10:04 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని