Chandrababu: తెదేపాకు ముందు, తరువాత అనేలా హైదరాబాద్‌ ఉంది: చంద్రబాబు

తెదేపాకు ముందు, తరువాత అనేలా హైదరాబాద్‌ ఉందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అడుగడుగునా తెదేపా గుర్తు ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరిగిన ఇఫ్తార్‌ విందుకు చంద్రబాబు హాజరయ్యారు. ఉర్దూని రెండో అధికార భాషగా గుర్తించింది తెదేపానే అని గుర్తు చేశారు.

Updated : 17 Apr 2023 20:55 IST

Tags :

మరిన్ని