- TRENDING TOPICS
- WTC Final 2023
AP News: చేయి కొరికిన లేడీ కానిస్టేబుల్.. చెంపపై కొట్టిన వీఆర్వో!
కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద లేడీ కానిస్టేబుల్, వీఆర్వో మధ్య ఘర్షణ జరిగింది. చలో అసెంబ్లీకి వెళ్తున్న తన భార్యను రైల్వేస్టేషన్ వద్దకు వీఆర్వో తీసుకెళ్లగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న లేడీ కానిస్టేబుల్ రమాదేవి వారిని అడ్డుకోవటంతో ఘర్షణ మొదలైంది. వీఆర్వో బైక్‌ను అడ్డుకునే క్రమంలో కానిస్టేబుల్ అతని చేతిని కొరకటంతో.. రమాదేవి చెంపపై కొట్టారు. ఈ వివాదంపై అన్ని కోణాల్లో విచారించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని గుడివాడ పోలీసులు తెలిపారు.
Published : 20 Mar 2023 20:12 IST
Tags :
మరిన్ని
-
Odisha Train Accident: బతుకుతామని అనుకోలేదు: ఒడిశా రైలు ప్రమాద బాధితులు
-
Indian Railway: ట్రాక్ పునరుద్ధరణ కోసం ఒడిశాకు విశాఖ బృందం
-
Odisha Train Tragedy: క్షణం విరామం లేకుండా సాగిన సహాయక చర్యలు
-
Odisha Train Tragedy: పెను విషాదం.. బోగీల మధ్య నలిగిన ప్రాణాలెన్నో..!
-
Odisha Train Tragedy: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రాక్ మారడం వల్లే దుర్ఘటన.. ప్రాథమిక నివేదిక
-
AP News: ఆక్వా రైతులకు జగన్ సర్కారు మొండిచేయి..!
-
Mallareddy: రైతు సంబరాల్లో మల్లారెడ్డి జోష్.. ఉత్సాహంగా మంత్రి డ్యాన్స్
-
Gas Cylinders: గ్యాస్ ధరలైనా తగ్గించండి.. సబ్సిడీ అయినా పెంచండి..!
-
Odisha Train Tragedy: కవచ్ లేనందునే ప్రమాదం జరిగిందా..!
-
Odisha Train Tragedy: సాంకేతిక లోపమా.. మానవ తప్పిదమా..?
-
Odisha Train Accident: ట్రాక్ నిర్వహణ, భద్రతా లోపాలే ప్రమాదానికి కారణం కావొచ్చు: శశిధర్
-
Nara Lokesh: మైదుకూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర.. 115వ రోజు
-
Train Accident: రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన మమతా బెనర్జీ
-
SC Railway: దక్షిణమధ్య రైల్వే పరిధిలో 19 రైళ్ల రద్దు: ఎస్సీఆర్ చీఫ్ పీఆర్వో రాకేష్
-
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు.. 14 ఏళ్ల క్రితం ఇదే తరహా ప్రమాదం!
-
AP News: విద్యుత్ వినియోగదారులకు ఏపీ ప్రభుత్వం మరో షాక్
-
Odisha Train Accident: అర్ధరాత్రి వేల మంది రక్తదానం.. స్థానికుల మానవత్వం
-
Train Accident: దేశ చరిత్రలో అత్యంత ఘోర రైలు ప్రమాదాలు ఇవే..!
-
Raghunandan Rao: నోటీసులు, కేసులకు భయపడేది లేదు!: ఎమ్మెల్యే రఘునందన్ రావు
-
Avadhanam: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో యువ అవధానికి చోటు
-
Train Accident: ప్రమాద ఘటనపై విచారణ చేసి వివరాలు చెబుతాం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
-
Cesarean Deliveries: అంతకంతకూ పెరుగుతున్న సిజేరియన్లు.. అడ్డుకట్ట ఎలా?
-
Tea in Audi Car: రూ.లక్షలు విలువ చేసే ఆడీ కారులో ‘టీ’ వ్యాపారం!
-
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాలివే
-
Odisha Train Accident: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం.. డ్రోన్ విజువల్స్
-
యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో.. డ్రగ్స్,సైబర్ నేరాలకు చెక్..!
-
Kerala: భూమి లోపల నుంచి శబ్దాలు.. భయాందోళనలో ప్రజలు
-
LIVE : ఒడిశా రైలు ప్రమాదం.. ఘటనాస్థలి నుంచి ప్రత్యక్ష ప్రసారం
-
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్‌ను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు
-
Hyderabad: హైదరాబాద్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధం


తాజా వార్తలు (Latest News)
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్
-
Movies News
Social Look: అనూ అవకాయ్.. సారా స్టెప్పులు.. బీచ్‌లో రకుల్