CM Jagan: చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్‌ తీవ్ర విమర్శలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైద్య కళాశాల, తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం కాల్వల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. గతంలో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదన్న సీఎం జగన్.. నర్సీపట్నంలో రహదారుల విస్తరణ చేపడుతున్నామన్నారు. నర్సీపట్నంలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ  సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌పై సీఎం జగన్‌ తీవ్ర విమర్శలు చేశారు.

Updated : 30 Dec 2022 14:42 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు