KCR: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డిజైన్‌పై కేసీఆర్ ఆగ్రహం

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా ముందుగా ప్రతిమ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం అక్కడి నుంచి మెడికల్ సిటీకి వెళ్లారు. సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణం డిజైన్లను రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. ఈ క్రమంలో డర్టీ ప్లాన్ అంటూ సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.

Published : 01 Oct 2022 16:28 IST

Tags :

మరిన్ని