Heat Waves: భారత్‌లో అధిక ఉష్ణోగ్రతలు.. పొంచి ఉన్న హీట్ వేవ్‌ల ముప్పు!

తరచూ తీవ్రమైన వేడి గాలులను ఎదుర్కొంటున్న భారత్‌కు త్వరలోనే హీట్ వేవ్‌(Heat Wave)ల కారణంగా మరింత ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవ మనుగడను ప్రశ్నార్థకం చేసే అధిక ఉష్ణోగ్రతలు(Temperature) భారత్‌లో నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు గత నవంబర్‌లో విడుదల చేసిన నివేదిక కూడా అందుకు బలాన్ని చేకూరుస్తోంది.

Published : 28 Mar 2023 09:36 IST

Tags :

మరిన్ని