Andhra News: మీ కాళ్లు పట్టుకుంటాం.. రౌడీ మూకల నుంచి రక్షించండయ్యా!

కాళ్ళు పట్టుకుంటా కనికరించండంటూ ఆ కుటుంబం అధికారులను వేడుకోవడం అందరినీ కదిలించింది. నెల్లూరు జిల్లా కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద ఆర్డీవో కార్యాలయం వద్ద ఓ గిరిజన కుటుంబం ఆర్డీవో శ్రీనాయక్ కాళ్ళు పట్టుకున్నారు. తమ ఇంటిని కూల్చివేశారని కన్నీటి పర్యంతమవుతూ.. విచారణ జరిపించాలని ఆర్డీవోను కోరారు.

Published : 26 Apr 2022 19:51 IST

Tags :

మరిన్ని