Allu Arjun: అల్లు అర్జున్‌కు అభిమానుల ఘనస్వాగతం

జాతీయ అవార్డు అందుకుని హైదరాబాద్‌ చేరుకున్న అల్లు అర్జున్‌కు (Allu Arjun).. ఆయన ఇంటి వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘పుష్ప 1’ (PUSHPA) సినిమాకుగాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ మంగళవారం రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. 

Published : 18 Oct 2023 14:27 IST

Tags :

మరిన్ని