Vijayawada: పినాకిని ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన అభిమానులు

పుట్టిన రోజంటే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకతే. సినిమా హీరోలు, రాజకీయ నేతల పుట్టిన రోజు వేడుకలను అభిమానులు జరపడం చూశాం. కొందరు తమ పెంపుడు జంతువులకూ సరదాగా పుట్టిన రోజు చేస్తారు. మరి రైలుబండికి పుట్టిన రోజు చేసిన వారెవరైనా ఉన్నారా?.. మేమున్నాం అంటున్నారు పినాకిని ఎక్స్‌ప్రెస్‌రైలు అభిమానులు. ఎంతో కాలంగా తమకు రవాణా సేవలందిస్తోన్న రైలుకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పుట్టిన రోజును ఘనంగా జరిపారు. రైలుకు పూలదండలు కట్టి కేక్‌ కట్‌ చేశారు. సెల్ఫీలు దిగుతూ ఆనందం పంచుకున్నారు.

Published : 01 Jul 2022 17:57 IST

Tags :

మరిన్ని