IND vs PAK: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌.. హైలైట్స్‌ చూసేయండి!

ఆసియా కప్‌ సూపర్‌-4 (Asia Cup 2023) దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా (IND vs PAK) సూపర్‌ విజయం సాధించింది. పాకిస్థాన్‌ను ఏకంగా 228 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుచుకుంది. ఆ మ్యాచ్‌ హైలైట్స్‌ మీరూ చూసేయండి మరి. 

Published : 12 Sep 2023 12:51 IST

Tags :

మరిన్ని