Bhagavanth Kesari: ‘భగవంత్‌ కేసరి’ నుంచి ‘గణేశ్‌ ఆంథమ్‌’ ప్రోమో చూశారా?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం నుంచి ‘గణేశ్‌ ఆంథమ్‌’ను విడుదల త్వరలో చేయనున్నారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మీరూ చూసేయండి.

Updated : 30 Aug 2023 17:15 IST

Tags :

మరిన్ని