Anganwadi: అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం అల్టిమేటం..!

వేతనాల పెంపు, గ్రాట్యుటీ సహా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత 22 రోజులుగా ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సమస్యలు పరిష్కరించే వరకు నిరసన ఆపేది లేదని ప్రభుత్వానికి ఇప్పటికే ఆంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. జనవరి 5వ తేదీలోగా విధులకు హాజరుకావాలని..లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల ద్వారా ‘ప్రభుత్వ విజ్ఞప్తి’ పేరుతో అంగన్వాడీలకు నోటీసులు జారీ చేయించింది.

Updated : 02 Jan 2024 15:21 IST

Tags :

మరిన్ని