Hindupur: హిందూపురంలో వైకాపాకు ఎదురుగాలి

వైకాపా నేతల అవినీతి, అక్రమాలు, సొంత పార్టీలోనే అసంతృప్తులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత.. ఇవన్నీ కలగలిపి హిందూపురం పార్లమెంటు పరిధిలో వైకాపాకు ఎదురుగాలి వీస్తోందని రాజకీయ విశ్లేషకుల అంచనా. 

Published : 27 Apr 2024 14:48 IST

వైకాపా నేతల అవినీతి, అక్రమాలు, సొంత పార్టీలోనే అసంతృప్తులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత.. ఇవన్నీ కలగలిపి హిందూపురం పార్లమెంటు పరిధిలో వైకాపాకు ఎదురుగాలి వీస్తోందని రాజకీయ విశ్లేషకుల అంచనా. వ్యూహాలకు పదును పెడుతూ.. ఈ సారి ఎలాగైనా అన్ని స్థానాల్లోనూ పాగా వేయాలని తెలుగుదేశం పావులు కదుపుతోంది. అభివృద్ధి, సంక్షేమం అజెండాతో కూటమి అభ్యర్థులు ప్రచారాల్లో దూసుకెళ్తున్నారు.

Tags :

మరిన్ని