Hardik Pandya: ఒమర్జాయ్‌ క్లీన్‌ బౌల్డ్‌.. హార్దిక్‌ సెలబ్రేషన్‌ చూశారా?

ప్రపంచ కప్‌ 2023లో నేడు అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు హార్దిక్ పాండ్య తన జోరు కొనసాగించాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (62)ను అద్భుతమైన బాల్‌తో పెవిలియన్‌కు పంపాడు. హార్దిక్‌ వేసిన 35 ఓవర్‌లో తొలి బంతికి ఫోర్ బాదిన ఒమర్జాయ్‌.. తర్వాతి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

Updated : 11 Oct 2023 19:55 IST

Tags :

మరిన్ని