Group-1: టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌పై హైకోర్టులో నేడు విచారణ

గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అప్పీలుకు వెళ్లింది. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలని కోరుతూ డివిజన్ బెంచి వద్ద అప్పీలు దాఖలు చేసింది. దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Updated : 26 Sep 2023 12:27 IST

Tags :

మరిన్ని