మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు నన్ను హతమార్చేందుకు యత్నించారు!: రామచంద్రయాదవ్‍

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యాలు, ఆరాచకాలు, రౌడీయిజాన్ని చూసిన ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయాదవ్‍ అన్నారు.

Updated : 30 Apr 2024 16:03 IST

మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు నన్ను హతమార్చేందుకు యత్నించారు!: రామచంద్రయాదవ్‍

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యాలు, ఆరాచకాలు, రౌడీయిజాన్ని చూసిన ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయాదవ్‍ అన్నారు. గ్రామాల్లో ప్రజల నుంచి తమకు వచ్చిన మద్దతు చూసి ఓర్వలేకే వారు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సదుంలో పెద్దిరెడ్డి బంధువులు, అనుచరులుతమ వాహనాల పై దాడి చేసి.. తనని హతమార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీస్‍ వ్యవస్ధ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

Tags :

మరిన్ని