AP News: వర్షాలకు జగనన్న కాలనీల్లో.. జల ప్రవాహాలు

వర్షాలకు జగనన్న(Jagan anna) కాలనీలు.. జలప్రవాహాన్ని తలపిస్తున్నాయి. విశాఖజిల్లా (Visakha) సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో 2022 ఏప్రిల్ 28 సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించిన లేఔట్ ఇప్పుడు తటాకాన్ని తలపిస్తోంది. వర్షపు నీటి ప్రవాహానికి కాలనీల్లోని రోడ్లు కోతకు గురయ్యాయి. 

Published : 04 May 2023 13:27 IST

Tags :

మరిన్ని