Puneeth Rajkumar: ఐరన్ స్క్రాప్‌తో పునీత్‌ రాజ్‌కుమార్‌ విగ్రహం

ఐరన్‌ స్క్రాప్‌తో కన్నడ సూపర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ విగ్రహాన్ని తెనాలిలోని సూర్యశిల్పశాలలో తయారు చేశారు. పునీత్ రాజ్‌కుమార్ అభిమానుల కోరిక మేరకు.. నాలుగు నెలలు పాటు శ్రమించి.. మొత్తం 1.5 టన్నుల స్క్రాప్‌, 9 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీ హర్ష తెలిపారు. బెంగళూరులోని ఓ ప్రధాన కూడలిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. 

Published : 26 Jan 2023 20:31 IST

మరిన్ని