Illegal Soil Mining: ఎన్టీఆర్‌ జిల్లాలో ఆగని అక్రమ తవ్వకాలు

  పర్యావరణ పరిరక్షణపై ధ్యాసలేదు! కోర్టు ఆదేశాలంటే లెక్కలేదు. రాత్రిళ్లు కూడా కొండలు చదును చేసి మట్టిని తరలించేస్తున్నారు. భూమిని చదును చేసి ఏకంగా.. మామిడి మొక్కలు నాటుతున్నారు. NTR జిల్లాలో గుట్టుగా సాగుతున్న గుట్టల ధ్వంసాన్ని సంయుక్త కమిటీ మరోసారి పరిశీలించనుంది.

Published : 21 Apr 2023 12:13 IST

Tags :

మరిన్ని