AP Employees: సీపీఎస్ రద్దుపై ఉద్యోగులను దగా చేసిన ఏపీ సర్కారు!

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సీపీఎస్ (CPS) రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌ (CM Jagan).. ఉద్యోగులను దగా చేశారు. పాత పింఛను పథకాన్ని పునరుద్ధరిస్తారని ఎదురుచూసిన ఉద్యోగులను నిలువునా మోసం చేశారు. ఓపీఎస్ పునరుద్ధరించలేమని తేల్చిచెప్పేశారు. మంత్రిమండలి నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. 

Updated : 08 Jun 2023 13:27 IST

Tags :

మరిన్ని