ISRO: పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతం.. ఇస్రో మరో విజయం

నూతన సంవత్సరం తొలిరోజు ఇస్రో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో సీ58 వాహకనౌక ద్వారా ఎక్స్-రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అంతరిక్షంలో ఎక్స్-రే మూలాలను అన్వేషించడమే ఎక్స్‌పోశాట్‌ లక్ష్యమని ఇస్రో వివరించింది.

Updated : 01 Jan 2024 16:59 IST

Tags :

మరిన్ని