Kajal Aggarwal: మీ సినిమాలు బాగా తగ్గాయి? కాజల్‌ ఏమన్నారంటే..!

చిత్తూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి కాజల్‌ (Kajal Aggarwal) పాల్గొని సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు కాజల్‌ సమాధానమిచ్చారు.

Published : 18 Aug 2023 14:25 IST

చిత్తూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి కాజల్‌ (Kajal Aggarwal) పాల్గొని సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు కాజల్‌ సమాధానమిచ్చారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు