Satyabhama: ఫైట్స్‌తో అదరగొట్టిన కాజల్‌.. ‘సత్యభామ’ టీజర్‌ రిలీజ్‌

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సత్యభామ’ (Satyabhama). సుమన్‌ చిక్కాల దర్శకుడు. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంగా సిద్ధమవుతోన్న ఈ సినిమాలో కాజల్‌.. సత్యభామగా పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌లో కనిపించనున్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా సత్యభామ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఓ అమ్మాయి హత్య కేసును ఛేదించే క్రమంలో సత్యభామ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి?అనే ఆసక్తికర కోణంలో ఈ సినిమా సిద్ధమైనట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది.

Published : 10 Nov 2023 12:34 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు