Kalyanram - Devil: సత్య పొడుపు కథలు.. కల్యాణ్‌రామ్‌, సంయుక్త సరదా సమాధానాలు!

‘డెవిల్‌’ (Devil)గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Kalyanram). ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సంయుక్త మేనన్‌ కథానాయిక. ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో పాల్గొంది. హీరోహీరోయిన్లతో కలిసి కమెడియన్‌ సత్య.. పొడుపు కథలు, పిట్ట కథలతో ఫన్నీ గేమ్‌ ఆడారు. 

Published : 25 Dec 2023 16:51 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు