Kalyanram - Devil: ‘డెవిల్‌’గా అలరించనున్న కల్యాణ్‌ రామ్‌.. మేకింగ్‌ వీడియో చూశారా!

నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Kalyanram), సంయుక్త మేనన్‌ జంటగా నటించిన చిత్రం ‘డెవిల్‌’ (Devil). అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. 

Published : 25 Dec 2023 20:28 IST

నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Kalyanram), సంయుక్త మేనన్‌ జంటగా నటించిన చిత్రం ‘డెవిల్‌’ (Devil). అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు