Kanna: తెదేపా సత్తెనపల్లి అభ్యర్థి నేనే: కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా అధిష్టానం తన పేరునే ఖరారు చేసినట్లు ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు తెదేపా రాష్ట్ర అధ్యక్షడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారని కన్నా వెల్లడించారు. కొంతమంది తమకే టికెట్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆయన దీనిపై మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.       

Published : 11 Jan 2024 13:18 IST

Tags :

మరిన్ని