Kidney Racket: విశాఖలో బయటపడిన కిడ్నీ రాకెట్‌ గుట్టు

విశాఖలో సంచలనం సృష్టించిన పేదల కిడ్నీల అమ్మకాల కథ (Kidney Racket) కంచికి చేరిపొయినట్టేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందులో బాధితులైన పేదలకు న్యాయం జరగడం మాట పక్కన పెడితే.. మధ్యవర్తులుగా ఉన్నవారిని నిందితులుగా చూపి కేసును సరిపెట్టారన్న విమర్శలు ఉన్నాయి. సూత్రధారులు బయటకు రాకుండా, లోతుగా దర్యాప్తు జరగకుండా పోలీసులు కేసును పక్కన పెట్టేశారన్న ప్రధాన ఆరోపణ వినిపిస్తోంది. ఇంత పెద్ద కిడ్నీ రాకెట్‌ బయటపడ్డ ఇంకా అసలు దోషులు ఎందుకు చిక్కడం లేదు? ఈ కేసులో పోలీసులు చెబుతున్న అంశాలేంటి?   

Updated : 30 May 2023 12:09 IST

Tags :

మరిన్ని