Air Force: వైమానిక దళంలోకి ఎల్‌సీహెచ్‌ హెలికాప్టర్లు..!

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లు.. లాంఛనంగా భారత వైమానిక దళంలో చేరాయి. అనేక రకాల క్షిపణులు, ఇతర ఆయుధాలను ప్రయోగించే ఈ లోహవిహంగాల రాకతో భారత వాయుసేన బలం మరింత పెరిగింది. రాజస్థాన్ జోధ్‌పుర్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో.. భారత అమ్ములపొదిలోకి ఈ హెలికాఫ్టర్లు చేరాయి. 

Published : 03 Oct 2022 15:30 IST

Tags :

మరిన్ని