BAN vs NZ: నాన్‌స్ట్రైకింగ్‌ రనౌట్‌.. వెనక్కి పిలిచిన ఫీల్డింగ్‌ సైడ్.. వీడియో వైరల్!

న్యూజిలాండ్ - బంగ్లాదేశ్‌ (NZ vs BAN) జట్ల మధ్య రెండో వన్డేలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కివీస్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ హసన్ మహ్ముద్ వేసిన 46వ ఓవర్‌లో నాన్‌స్ట్రైకర్‌ రనౌట్‌ చేశాడు. అయితే, ఔటైనప్పటికీ ఆ బ్యాటర్‌ను బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్‌ వెనక్కి పిలిచాడు. దీంతో క్రికెట్ అభిమానులు లిటన్ క్రీడాస్ఫూర్తిని అభినందించారు. అలా రనౌట్‌ అయి మళ్లీ బ్యాటింగ్‌ చేసిన బ్యాటర్ న్యూజిలాండ్‌ ఆటగాడు ఐష్‌ సోధి. దీంతో బంగ్లా బౌలర్ హసన్‌ను సోధి హగ్‌ చేసుకోవడం విశేషం. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Published : 23 Sep 2023 20:47 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు